Wikitelugu

గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి – What is Republic Day in Telugu?

గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 26 జనవరి రోజున జరుపుకుంటారు. 26 జనవరి 1950లో మొదటి సారి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.

ఈ కొత్త రాజ్యాంగం బ్రిటిష్ ప్రభుత్వం చే నిర్మించ బడ్డ Government of India Act 1935 చట్టాన్ని తొలగించింది. ఫలితంగా భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారింది.

భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని 26 నవంబర్ 1949న ఆమోదించింది మరియు 26 జనవరి 1950న అమలులోకి తీసుకువచ్చింది.

1930 జనవరి 26 రోజున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత స్వాతంత్ర ప్రకటన చేసింది. అందుకే అదే రోజును గణతంత్ర దినోత్సవంగా ఎన్నుకోవటం జరిగింది.

essay writing independence day in telugu

Table of Contents

Independance vs Republic day difference:

స్వాతంత్ర దినోత్సవంను బ్రిటీష్ పాలన నుండి విముక్తి లభించినందుకు, గణతంత్ర దినోత్సవంను రాజ్యాంగం అమలు లోకి వచ్చినందుకు జరుపుకుంటారు.

బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారతదేశానికి 15 ఆగస్టు 1947 సంవత్సరంలో లభించింది.

స్వాతంత్రం లభించిన తరవాత కూడా భారతదేశానికి అంటూ ఒక రాజ్యాంగం లేదు. ఆ సమయంలో కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన చట్టాలనే ఉపయోగించేవారు.

29 ఆగస్టు 1947లో రాజ్యాంగాన్ని రూపొందించటానికి ఒక డ్రాఫ్టింగ్ కమీటీ నియమాకం కోసం తీర్మానం ఆమోదించబడింది.

4 నవంబర్ 1947 లో రాజ్యాగానికి సంబంచిన ఒక డ్రాఫ్ట్ ను రాజ్యాంగ సభ కు సమర్పించబడింది.

రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల తరవాత రాజ్యాంగాన్ని ఆమోదించటం జరిగింది.

24 జనవరి 1950 లో అసెంబ్లీకి చెందిన 308 సభ్యులు చేతి ద్వారా రాసిన రెండు కాపీలపై సంతకాలు చేసారు.

చాలా చర్చలు మరియు మార్పులు చేసిన తరవాత రెండు రోజుల తరవాత 26 జనవరి 1950 లో రాజ్యాంగం అమలులోకి వచ్చింది.

భారతదేశంలో మొట్టమొదటి సారి గణతంత్ర దినోత్సవాన్ని (republic day) 26 జనవరి 1950 సంవత్సరంలో జరుపుకున్నారు.

ఇదే రోజు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత దేశం యొక్క మొట్ట మొదటి రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు.

ప్రత్యేకతలు:

గణతంత్ర దినోత్సవాన్ని భారత దేశ యొక్క రాజధాని ఢిల్లీ లోని రాజ్‌పథ్ వద్ద ప్రెసిడెంట్ ముందు చేయటం జరుగుతుంది.

ఈ రోజు రాజ్‌పథ్ వద్ద పరేడ్ (కవాతు) చేయటం జరుగుతుంది, ఈ పరేడ్ లను దేశానికి అంకితం చేయటం జరుగుతుంది మరియు భిన్నత్వంలో దాని ఏకత్వం ను సాటుతుంది.

ఈ రోజు భారత దేశ రాష్ట్రపతి అర్హులకు పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మ శ్రీ అవార్డు లను అందజేస్తారు.

ఇవి భారతరత్న తర్వాత భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారాలు.

2023 సంవత్సరంలో మనం 74 వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాము.

ఈ సంవత్సరం 74 వ గణతంత్ర దినోత్సవానికి చీఫ్ గెస్ట్ గా భారతదేశానికి ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫత్తా అల్ సిసి వస్తున్నారు.

Also read: అబ్దెల్ ఫత్తా ఎల్-సి సి జీవిత చరిత్ర – Abdel Fattah el-Sisi biography in Telugu భారతదేశ త్రివర్ణ పతాక చరిత్ర ఏమిటి – What is the history of the Indian flag in Telugu?

Source: Republic Day (India) – Wikipedia

Leave a Comment Cancel reply

Save my name, email, and website in this browser for the next time I comment.

  • Photogallery
  • Telugu News
  • Independence Day 2022 Tips Ideas And Facts For 15th August Speech In Telugu For Students

Independence Day Speech : ఆగస్ట్ 15 స్పీచ్ ఐడియాస్, టిప్స్, ఫ్యాక్ట్స్

Independence day 2022 speech : ఆగస్ట్ 15న మాట్లాడటం అనేది విద్యార్థులకు కీలకమైన విషయం. మిగతా విద్యార్థులందరూ చూస్తుండగా.. మాట్లాడాల్సి ఉంటుంది. దాంతో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని ఓ రకమైన భయానికి లోనవుతారు. ఇప్పుడు ఈ స్టోరీ చదివితే... ఆ భయాలన్నీ పూర్తిగా పోతాయి. క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఎంతసేపైనా ఏమాత్రం టెన్షన్ లేకుండా ఫటాఫట్ మాట్లాడగలిగే ఐడియాస్, టిప్స్, ఫ్యాక్ట్స్ ఇక్కడ మీకోసం సమయం తెలుగు ఇచ్చేస్తోంది. రెడీ మరి....

Independence Day Speech

సూచించబడిన వార్తలు

ఈసీఐఎల్‌ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. రూ.1,40,000 వరకూ జీతం

Order Number

essay writing independence day in telugu

  • How it Works
  • Top Writers

essay writing independence day in telugu

Customer Reviews

Professional Essay Writer at Your Disposal!

Quality over quantity is a motto we at Essay Service support. We might not have as many paper writers as any other legitimate essay writer service, but our team is the cream-of-the-crop. On top of that, we hire writers based on their degrees, allowing us to expand the overall field speciality depth! Having this variation allows clients to buy essay and order any assignment that they could need from our fast paper writing service; just be sure to select the best person for your job!

IMAGES

  1. Essay on Independence day in Telugu

    essay writing independence day in telugu

  2. Independence Day Speech In Telugu 2021 For Students, Teachers

    essay writing independence day in telugu

  3. 10 Lines Essay on Independence day in Telugu || స్వాతంత్ర్య దినోత్సవ

    essay writing independence day in telugu

  4. Latest Telugu August 15th Best Quotes and Nice Images, Telugu

    essay writing independence day in telugu

  5. 35 Independence Day Quotes In Telugu

    essay writing independence day in telugu

  6. 🌈 Independence day essay in telugu. Independence Day. 2022-10-10

    essay writing independence day in telugu

VIDEO

  1. Write an essay on Independence Day

  2. Independence Day

  3. Essay on Teacher's day in Telugu || ఉపాధ్యాయ దినోత్సవం వ్యాసం || Teachers day speech in telugu

  4. తెలుగు భాష దినోత్సవ ఉపన్యాసం 2023 /Telugu language Day speech in Telugu / Telugu basha dhinosthavam

  5. స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసం 2023 / Independence day special Speech in Telugu 2023 /

  6. Independence Day Speech in Telugu 2022| స్వతంత్ర దినోత్సవం స్పీచ్ తెలుగు| August 15 Speech Telugu

COMMENTS

  1. Independence Day Speech,Independence Day 2021: కశ్మీరం

    Independence Day Speech In Telugu August 15 History Significance Facts And Celebration

  2. గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి

    నాని జీవిత చరిత్ర – Nani biography in Telugu; జి. లాస్య నందిత జీవిత చరిత్ర – G. Lasya Nanditha Biography in Telugu; Shanmukh Jaswanth biography in Telugu – షణ్ముఖ్ జస్వంత్ జీవిత చరిత్ర

  3. Independence Day Speech,Independence Day Speech : ఆగస్ట్ 15

    Independence Day 2022 Tips Ideas And Facts For 15th August Speech In Telugu For Students

  4. Essay writing on independence day of india in telugu

    Find an answer to your question Essay writing on independence day of india in telugu. saranelaksh1a saranelaksh1a ... Essay writing on independence day of india in telugu

  5. Essay Writing About Independence Day In Telugu

    Essay Writing About Independence Day In Telugu | Best Writing Service. Choose a writer for your task among hundreds of professionals. 8521. Finished Papers. 2640 Orders prepared. Perfect Essay. #5 in Global Rating.