Asianet News Telugu

  • Telugu News
  • Entertainment

poster review: `పోస్టర్‌` తెలుగు సినిమా రివ్యూ

వచ్చిన తొలి అవకాశాన్ని వినియోగించుకుని తానేంటో నిరూపించుకునేందుకు తనలోని కసి, టాలెంట్‌ని రంగరించి సినిమా తీస్తాడు దర్శకుడు. అలా కొత్త దర్శకుడు టి మహిపాల్‌ రెడ్డి చేసిన తొలి ప్రయత్నం `పోస్టర్‌`. ఈ శుక్రవారం(నవంబర్‌ 19)న ఈ సినిమా విడుదలైంది. మరి సినిమా ఫలితం ఎలా ఉందో చూద్దాం. 

చిత్ర పరిశ్రమలోకి వస్తోన్న కొత్త దర్శకుల్లో కసి ఉంటుంది. ఎందుకంటే అవకాశాల కోసం తిరిగి తిరిగి వేసారి పోతారు. అలాంటి సమయంలో దర్శకుడిని నమ్మి సినిమా తీశాడంటే నిర్మాతని అభినందించాల్సిందే. అదే సమయంలో వచ్చిన తొలి అవకాశాన్ని వినియోగించుకుని తానేంటో నిరూపించుకునేందుకు తనలోని కసి, టాలెంట్‌ని రంగరించి సినిమా తీస్తాడు దర్శకుడు. అనుభవ లేమి కనిపించినా దర్శకుడిగా చాలా వరకు సక్సెస్ అవుతుంటారు. అలా కొత్త దర్శకుడు టి మహిపాల్‌ రెడ్డి చేసిన తొలి ప్రయత్నం `పోస్టర్‌`. సినిమాల్లో పోస్టర్‌ అనే పదానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో తెలిసిందే. అలాంటి క్యాచి టైటిల్‌తో చేసిన చిత్రమిది. విజయ్‌ ధరన్‌, రాశిసింగ్‌, అక్షత సోనావానే హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ శుక్రవారం(నవంబర్‌ 19)న ఈ సినిమా విడుదలైంది. మరి సినిమా ఫలితం ఎలా ఉందో చూద్దాం. 

 సిద్దిపేట(తెలంగాణ)కి చెందిన శ్రీను(విజయ్‌ ధరన్‌) ఆవారాగా తిరుగుతూ ఫ్రెండ్స్ తో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తన తండ్రి పనిచేస్తున్న ఒక థియేటర్ ఓనర్ అయిన పెద్దారెడ్డి కూతురు మేఘన(అక్షత)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శ్రీను. అది తెలుసుకోలేని పెద్దారెడ్డి.. శ్రీనులోని ధైర్యసాహసాలు నచ్చి తన దగ్గరే పనిలో పెట్టుకుని అతనితో సెటిల్మెంట్స్ చేయిస్తుంటాడు. శ్రీను తన కూతురినే లవ్‌ లో పడేశాడనే విషయం తెలుసుకున్న పెద్దారెడ్డి తన మనుషులతో అతని ఇంటిపై దాడి చేస్తాడు. శ్రీనుపై, వారి తల్లిదండ్రులపై పెద్దారెడ్డి దాడి చేసి ఊరంది ముందు వారి పరువు తీస్తారు. దీంతో అవమానంగా ఫీలైన రామస్వామి తన కొడుకుని ఇంటి నుండి బయటకు గెంటేస్తాడు. అలా బయటకు వెళ్లిన శ్రీను లైఫ్ ఎలా మారిపోయింది? సెటిల్మెంట్ వల్ల శ్రీను తెలుసుకుంది ఏంటి.? సెకండ్ హాఫ్ లో వచ్చే తులసి (రాశి సింగ్) పాత్ర ఏంటి.? మరి మేఘనతో శ్రీను ప్రేమకథ ఏ టర్న్ తీసుకుంది? జీరో లాగా ఇంటి నుండి బయటకు వెళ్లిన శ్రీను హీరోలా ఎలా వచ్చాడు అనేది మిగతా కథ.

నిజానికి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఇలాంటి కథతో చాలా సినిమాలొచ్చాయి. చాలా వరకు సక్సెస్‌ సాధించాయి. అలాంటి కథతో సినిమా అంటే రొటీన్‌ ఫీలింగే ఉంటుంది. కానీ దాన్ని నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా కొత్తగా  తీర్చిదిద్దడంలోనే దర్శకుడి ప్రతిభ ఆధారపడి ఉంటుంది. `పోస్టర్‌` సినిమా విషయంలో దర్శకుడు టి మహిపాల్‌ రెడ్డి ఆ జాగ్రత్తలు తీసుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఈ కథని తీర్చిదిద్దాడు. సినిమాలోని అసలు ఫ్లాట్‌ని ఓపెన్ చేయకుండా ఆ సస్పెన్స్ ని దాస్తూ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమాని ఎంటర్‌టైనింగ్‌గా తీసుకెళ్లారు. ఫస్టాఫ్‌ సరదాగా నవ్విస్తుంది. తండ్రి కొడుకుల బాండింగ్, కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి పడే తపన, విలేజ్ నేటివిటీ, లవ్, డ్రామా, సాంగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంటర్వెల్ పార్ట్ కొత్తగా ఉంది. క్లైమాక్స్ సినిమాకి హైలైట్ అవుతుంది. 

అదే సమయంలో ల్యాగ్‌ అనేది సినిమాకి మైనస్‌గా మారింది. చాలా సందర్బాల్లో ల్యాగింగ్‌తో కూడిన సీన్లు ఆడియెన్స్ ని ఇబ్బంది పెడుతుంటాయి. కథ నుంచి బయటకు వచ్చేలా చేస్తుంటాయి. స్లో నెరేషన్‌ తగ్గించి ఎంటర్‌టైన్‌మెంట్ పాళ్లని మరికాస్త పెంచితే సినిమా మరింతగా ఆకట్టుకునే విధంగా ఉండేది. సెకండాఫ్‌లోనూ స్లో నెరేషన్‌ మరోసారి ఆడియెన్స్ ఓపికని పరీక్షిస్తుంది. అయితే కథని మలుపులు తిప్పిన విధానం కొత్తగా ఉండటంతో ఆడియెన్స్ కి స్లో నెరేషన్‌ మర్చిపోయేలా చేస్తుందని చెప్పొచ్చు. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌, లవ్‌ ట్రాక్‌ ఆకట్టుకుంటాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.  

నటీనటుల పనితీరు : శ్రీనుగా హీరో విజయధరన్‌ ఇంటెన్స్ యాక్టింగ్‌తో మెప్పించాడు. సినిమాని రక్తికట్టించడంలో తన వంతు ప్రయత్నం చేశాడు. మొదటి భాగంతో పోల్చితే సెకండాఫ్‌లో మరింత మెచ్యూర్డ్ గా చేశాడు. నటుడిగా అతనికి మంచి భవిష్యత్‌ ఉంటుందని చెప్పొచ్చు. రాశి సింగ్ పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ ఆకట్టుకుంది. మరో హీరోయిన్ అక్షత సోనావానే అటు గ్లామర్ గాళ్ అండ్ మోడ్రన్ విలేజ్ అమ్మాయి లుక్ లో కుర్రకారుని బాగా అలరించింది. గ్లామర్ ట్రీట్‌నిచ్చింది.  హీరో తండ్రిగా శివాజీరాజా అదరగొట్టాడు. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పాత్ర సినిమాకి ప్లస్‌ అవుతుంది. హీరో తల్లిగా నటించిన మధుమణి కూడా తన నేచురల్ నటనతో మెప్పించింది. పెద్దిరెడ్డిగా రామరాజు విలనిజం బాగా పలికించాడు. హీరో ఫ్రెండ్స్ గా రవీందర్ ఓకే అనిపించాడు.   

టెక్నీకల్ టీమ్ : 

దర్శకుడు టి మహిపాల్‌ రెడ్డి దర్శకుడిగా తొలి సినిమాని చాలా కసితో చేసినట్టు సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా, తాను చెప్పాలనుకున్నది అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాడు. అదే ప్లస్‌ కావడంతోపాటు దీని కారణంగా ఏర్పడిన స్లో నెరేషన్‌ మైనస్‌గా మారింది. కానీ దర్శకుడిగా తన ప్రతిభని అభినందించాల్సిందే. అన్ని రకాల అంశాలను సమపాళ్లలో మేళవించిన తీరు బాగుంది. అక్కడ కొత్త దర్శకుడనే ఫీలింగ్‌ ఉండదు. ఈ సినిమాకి భారీ ప్యాడింగ్‌ ఉండటం ప్లస్. వారిని ఎంచుకోవడంలోనే దర్శకుడు సగం సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు. కథకు, అంతర్లీనంగా ప్రస్తుత సమాజంలో అందరికి కావాల్సిన ఒక సందేశాన్ని అందించారు. సంగీతం అందించిన శాండీ అద్దంకి పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చాలా రిచ్‌గా తెరకెక్కించారు. మార్తాండ కె వెంకటేష్ తన ఎడిటింగ్ తో బాగుంది. నిడివి తగ్గిస్తే సినిమా బాగుండేది. కెమెరా మ్యాన్ రాహుల్ విజువల్‌ కట్టిపడేసేలా ఉన్నాయి.   

ప్లస్ లుః సందేశం దర్శకత్వం సంగీతం మెయిన్‌ కాస్టింగ్‌ యాక్టింగ్‌

మైనస్‌లుః స్లో నెరేషన్‌ నిడివి

ఫైనల్‌ గాః  జీరో నుంచి హీరోగా ఎదిగిన విధానం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. రేటింగ్‌-2.75

నటీనటులు : విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే, శివాజీ రాజా, మధుమణి, కాశి విశ్వనాధ్, రామరాజు, తదితరులు.   ఎడిటింగ్ : మార్తాండ కె వెంకటేష్    కెమెరా : రాహుల్    సంగీతం శాండీ అద్దంకి   నిర్మాతలు : టి మహిపాల్ రెడ్డి, ట్ శేఖర్ రెడ్డి, ఏ గంగా రెడ్డి, ఐ జి రెడ్డి.           రచన - దర్శకత్వం : టి ఎమ్ ఆర్ 

poster movie review 123telugu

RELATED STORIES

Devi Sri Prasad   Ranveer Singh Dance For Oo Antava Song! jsp

'ఊ అంటావా మావ' సాంగ్ కు అదిరిపోయే స్టెప్స్ వేసిన దేవిశ్రీ ప్రసాద్, రణ్వీర్ సింగ్ (వీడియో)

hero mahesh babu meets prabhas mother in law syamala devi video goes viral ksr

మహేష్ కి ఎదురైన ప్రభాస్ పెద్దమ్మ... సూపర్ స్టార్ ఏం చేశాడో తెలుసా? వీడియో వైరల్ 

naga chaitanya records career highest with thandel digital rights ksr

భారీ ధరకు తండేల్ డిజిటల్ రైట్స్... ఏం క్రేజ్ అబ్బా ఇది!

hero ram charan wants to take 2 months rest from shootings ksr

రామ్ చరణ్ సంచలన నిర్ణయం... టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్!

shocking budget for these nithiin movies dtr

70 కోట్ల భారం మోస్తున్న నితిన్..ఆ ఇద్దరూ ఏంచేస్తారో, తేడా జరిగితే..

Recent Stories

How to Gain Weight in Healthy way ram

ఆరోగ్యకరంగా బరువు, కండలు పెంచుకోవడం ఎలా?

why sitting too much is bad for your health rsl

ఎక్కువ సేపు కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసా?

One Premix For Five Breakfast Recipes ram

ఈ ఒక్క పౌడర్ ఉంటే... ఎన్ని బ్రేక్ ఫాస్ట్ లు చేయవచ్చో తెలుసా?

What happens if we drink lemon hot water daily? rsl

వేడి నీళ్లలో నిమ్మకాయ కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా?

Ram Charan First Crush Hollywood Heroine Julia Roberts JMS

రామ్ చరణ్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..? ఆ హీరోయిన్ ను పిచ్చిగా ప్రేమించిన మెగా పవర్ స్టార్..

Recent Videos

KCR sudden surprise for farmers in the middle of the road..

రోడ్డు మధ్యలో రైతులకు కేసీఆర్‌ సడెన్‌ సర్‌ప్రైజ్‌.. రైతులతో ఎలా మాట్లాడుతున్నాడో చూడండి..

Home Minister Amit Shahs Helicopter Loses Balance In Bihar 

కంట్రోల్ తప్పిన అమిత్ షా హెలికాప్టర్, తృటిలో తప్పిన ప్రమాదం

Dansari Anasuya Seethakka Election Campaign

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ నియోజకవర్గంలో సీతక్క ప్రచారం

Suhana Khan latest fashion videos

షారూఖ్‌ ఖాన్‌ కూతురుని ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసి ఉండరేమో.. బ్లూ గౌన్‌లో క్లీవేజ్‌ ట్రీట్‌ మాత్రం కేక

gold shop theft in medak

బంగారం షాపులో ఆభరణాలు చోరీ.. సీసీ ఫుటేజ్

poster movie review 123telugu

Thanks For Rating

Reminder successfully set, select a city.

  • Nashik Times
  • Aurangabad Times
  • Badlapur Times

You can change your city from here. We serve personalized stories based on the selected city

  • Edit Profile
  • Briefs Movies TV Web Series Lifestyle Trending Medithon Visual Stories Music Events Videos Theatre Photos Gaming

Nick Jonas down with Influenza-A

'National Jiju' Nick Jonas down with Influenza-A; announces rescheduled concert dates - WATCH

The Fall Guy makes Rs 50 lakh debut in India

The Fall Guy box office collection Day 1: Ryan Gosling and Emily Blunt starrer makes Rs 50 lakh debut in India; scores $8.7 million internationally

Sung Hoon on facing hate for Queen of Tears

Park Sung Hoon opens up about dealing with hate over 'Queen of Tears' role

Bollywood stars and their first earnings

From Shah Rukh Khan to Amitabh Bachchan: Bollywood stars and their first earnings

Adhyayan: I could have gotten into drugs...

'Heeramandi' star Adhyayan Suman opens up about failure; reveals, 'I could have gotten into drugs...’

BTS-inspired K-drama disappoints fans

BTS-inspired K-drama 'BEGINS ≠ YOUTH' premieres on OTT, disappointing fans and sparking controversy

Movie Reviews

Pyar Ke Do Naam

Pyar Ke Do Naam

WOMB: Women Of My Billion

WOMB: Women Of My Billi...

Tarot

The Idea of You

The Fall Guy

The Fall Guy

Review: Heeramandi-Season1 -3.5/5

Review: Heeramandi-Seas...

Ruslaan

The Book Of Clarence

  • Movie Listings

poster movie review 123telugu

Hansika Motwani's Cool Summer Attitude in Fashion is Unmissable

poster movie review 123telugu

​Subhashree Ganguly elegantly fuses cultural heritage with modern fashion​

poster movie review 123telugu

​Best saree looks of Genelia​

poster movie review 123telugu

Aditi Rao Hydari to Malavika, best photos of the week

poster movie review 123telugu

Captivating elegance: Helly Shah shines in stunning portraits

poster movie review 123telugu

Get inspired by Samyuktha's fashionable looks!

poster movie review 123telugu

Nabha Natesh Shows How to Flex in Both Bold and Candid Looks

poster movie review 123telugu

10 must-watch Mahesh Babu movies now streaming on OTT platforms

poster movie review 123telugu

Lovely clicks of Aparna Das

poster movie review 123telugu

Inside Ram Charan's lavish life style; here are some of the most expensive things owned by the 'RRR' actor

poster movie review 123telugu

The Sabarmati Report

poster movie review 123telugu

Desh Ke Gaddar

poster movie review 123telugu

Auron Mein Kahan Dum T...

poster movie review 123telugu

Rosy Maam I Love You

poster movie review 123telugu

Main Ladega

poster movie review 123telugu

LSD 2: Love Sex Aur Dh...

poster movie review 123telugu

The Legacy Of Jineshwa...

poster movie review 123telugu

Do Aur Do Pyaar

poster movie review 123telugu

Challengers

poster movie review 123telugu

Ghostbusters: Frozen E...

poster movie review 123telugu

Late Night With The De...

poster movie review 123telugu

The First Omen

poster movie review 123telugu

Ninnu Vilaiyadu

poster movie review 123telugu

Aranmanai 4

poster movie review 123telugu

Kurangu Pedal

poster movie review 123telugu

Ingu Mirugangal Vaazhu...

poster movie review 123telugu

Finder: Project 1

poster movie review 123telugu

Pavi Caretaker

poster movie review 123telugu

Panchavalsara Padhathi...

poster movie review 123telugu

Marivillin Gopurangal

poster movie review 123telugu

Varshangalkku Shesham

poster movie review 123telugu

The Goat Life

poster movie review 123telugu

Usire Usire

poster movie review 123telugu

Naalkane Aayama

poster movie review 123telugu

Dasavarenya Sri Vijaya...

poster movie review 123telugu

Night Curfew

poster movie review 123telugu

Appa I Love You

poster movie review 123telugu

Arokkhoniya

poster movie review 123telugu

Eta Amader Golpo

poster movie review 123telugu

Bengal Police Chapter ...

poster movie review 123telugu

The Red Files

poster movie review 123telugu

Pind Aala School

poster movie review 123telugu

Tabaahi Reloaded

poster movie review 123telugu

Kaale Angrej

poster movie review 123telugu

Sheran Di Kaum Punjabi...

poster movie review 123telugu

Jeonde Raho Bhoot Ji

poster movie review 123telugu

Chal Bhajj Chaliye

poster movie review 123telugu

Daddy Samjheya Karo

poster movie review 123telugu

Swargandharva Sudhir P...

poster movie review 123telugu

Naach Ga Ghuma

poster movie review 123telugu

Juna Furniture

poster movie review 123telugu

SangharshYoddha Manoj ...

poster movie review 123telugu

Lek Asavi Tar Ashi

poster movie review 123telugu

Ticha Shahar Hona

poster movie review 123telugu

Rajkaran Gela Mishit

poster movie review 123telugu

Mahadev Ka Gorakhpur

poster movie review 123telugu

Nirahua The Leader

poster movie review 123telugu

Tu Nikla Chhupa Rustam...

poster movie review 123telugu

Rowdy Rocky

poster movie review 123telugu

Mental Aashiq

poster movie review 123telugu

Raja Ki Aayegi Baaraat...

poster movie review 123telugu

Bol Radha Bol

poster movie review 123telugu

Life Ek Settlement

poster movie review 123telugu

31st December

poster movie review 123telugu

Maru Mann Taru Thayu

poster movie review 123telugu

Sorry Sajna

poster movie review 123telugu

Prem Ni Pathsala

poster movie review 123telugu

Yaa Devi Sarvabhuteshu...

poster movie review 123telugu

Jajabara 2.0

poster movie review 123telugu

Operation 12/17

poster movie review 123telugu

Dui Dune Panch

poster movie review 123telugu

Your Rating

Write a review (optional).

  • Movie Listings /

poster movie review 123telugu

Would you like to review this movie?

poster movie review 123telugu

Cast & Crew

poster movie review 123telugu

Latest Reviews

A Man In Full

A Man In Full

Amber Girls School

Amber Girls School

The Veil

Heeramandi: The Diamond Bazaar

Dead Boy Detectives

Dead Boy Detectives

Specter: Black Out

Specter: Black Out

Poster - Official Teaser

Poster - Official Teaser

poster movie review 123telugu

Users' Reviews

Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.

  • What is the release date of 'Poster'? Release date of Vijay Datla and Rashi Singh starrer 'Poster' is 2021-11-19.
  • Who are the actors in 'Poster'? 'Poster' star cast includes Vijay Datla, Rashi Singh and Sivaji Raja.
  • Who is the director of 'Poster'? 'Poster' is directed by TMR.
  • What is Genre of 'Poster'? 'Poster' belongs to 'Drama,Romance' genre.
  • In Which Languages is 'Poster' releasing? 'Poster' is releasing in Telugu.

Visual Stories

poster movie review 123telugu

Entertainment

poster movie review 123telugu

Janhvi Kapoor sets the internet ablaze checkered mini-dress

poster movie review 123telugu

8 excellent life-mantras by Sudha Murty to be happy in life

poster movie review 123telugu

10 types of sorbet to beat the heat

poster movie review 123telugu

Ananya Panday's stunning black backless gown is a must-have for all your glamorous parties

poster movie review 123telugu

10 reasons to start the day with ginger water

poster movie review 123telugu

12 benefits of consuming rosemary on a regular basis

poster movie review 123telugu

Mrunal Thakur in white sarees serves the perfect summer fashion

poster movie review 123telugu

10 ways to raise your child's confidence and self esteem

poster movie review 123telugu

Divyanka Tripathi's top 15 stunning outfits

News - Poster

poster movie review 123telugu

Makers Saheb Malik and Vaidehi Chintan Desai reveal 'Aa...

poster movie review 123telugu

Unni Mukundan’s ‘Marco’ starts rolling; check out the l...

poster movie review 123telugu

Suresh Gopi's ‘Varaaham’ unveils captivating motion pos...

poster movie review 123telugu

Golden Days: When Dharmendra visited Dilip Kumar at mid...

poster movie review 123telugu

‘Ajayante Randam Moshanam’: Tovino Thomas unveils Basil...

poster movie review 123telugu

'Kalki 2898 AD' poster: Confused fans ask 'Why does Dee...

Upcoming Movies

Man Of The Match

Man Of The Match

Popular movie reviews.

Prasanna Vadanam

Prasanna Vadanam

Tillu Square

Tillu Square

Family Star

Family Star

Aa Okkati Adakku

Aa Okkati Adakku

Bhimaa

Om Bheem Bush

Hanuman

Ooru Peru Bhairavakona

Movie Schedules

Ott and tv news.

poster movie review 123telugu

Upcoming Release Dates

  • Review : Tamannaah & Raashii Khanna’s Baak – Half-baked horror thriller
  • Review : Aa Okkati Adakku – Only for a few laughs
  • Review : Prasanna Vadanam – Thrills to an extent
  • Review : Sabari – Lacks proper thrills
  • OTT Review: Laapataa Ladies (Aamir Khan’s production) – Hindi film on Netflix
  • Review : Rathnam – Disappointing Action Drama
  • Interview : Allari Naresh – Aa Okkati Adakku depicts frauds associated with marriages
  • Interview: Faria Abdullah – Aa Okkati Adakku deals with issues related to marriage
  • Interview : Chidambaram – We never thought Manjummel Boys would collect 200 crores
  • Interview : Siddhu Jonnalagadda – Tillu Square is more bigger and entertaining
  • Interview: Mallik Ram – We worked on Tillu Square’s story for about 600 days
  • Interview : Sree Vishnu – Om Bheem Bush has a new point which is told entertainingly

Audio Reviews

  • Music Review : Krack – Energetic and massy
  • Music Review : ‘V’- A Foot Tapping Album
  • Music Review : Ala Vaikunthapuramlo- Best in recent times
  • Music Review : Sarileru Neekevvaru – Well composed album
  • Music Review : Sye Raa – Emotionally charged Album
  • Music Review : Saaho – Stylish & Peppy Album
  • Video : Mogambo Khush Hua Lyrical – Indrani
  • Video : Yemayyinde Lyrical -Devaki Nandana Vasudeva (Ashok Galla, Manasa Varanasi)
  • Video : Jithender Reddy Trailer (Rakesh Varre, Riya Suman)
  • Video : Hari Hara Veera Mallu Teaser (Pawan Kalyan)
  • Video : Nagarjuna’s First Look From Kubera
  • Video : S.S. Rajamouli’s Baahubali – Crown of Blood Trailer
  • One-year-old film finally arriving on OTT – Deets inside
  • Ajay Devgn’s horror thriller Shaitaan is now streaming on this OTT platform
  • Bold Telugu film Siddharth Roy is now streaming on this OTT platform
  • Baahubali Crown of Blood: Here is some good news for Telugu audience
  • First-time TRP of Prabhas’ Salaar is disappointing
  • Heeramandi is a smash hit on OTT, deets inside

Special Features

  • Photo Moment: Mythri producers Ravi Shankar & Naveen Yerneni met Ajith on his birthday
  • Photo Moment: Jr NTR joins Hrithik Roshan, Ranbir Kapoor, and Alia Bhatt for a dinner date
  • Pic Talk: SRH players meet Mahesh Babu – Fans in love with Superstar’s makeover
  • Photo Moment: Naga Chaitanya in a relaxed mood
  • Photo Moment: Ram Pothineni and Puri Jagannadh from the sets of Double iSmart
  • Photo Moment: Shah Rukh Khan, Ananya Panday, & Suhana Khan supporting KKR
  • Poll : Will the TRP record of Ala Vaikunthapurramulo ever be broken?
  • Poll : Which Telugu director helmed Sooryavamsham’s Hindi remake (Ft. Amitabh Bachchan)?
  • Poll : What’s your thought on the teaser of Hari Hara Veera Mallu Part 1: Sword vs Spirit?
  • Poll : How’s Pushpa Pushpa song from Pushpa 2?
  • Poll : Rajini remade a Chiru’s film. Remake version had Chiru’s cameo. What’s the original film?
  • Poll : Which film do you prefer to watch this weekend?
  • USA Theatres List : Paarijatha Parvam
  • USA Theatres List : Manjummel Boys Telugu 2nd Week Schedule
  • USA Schedules : Yatra 2
  • USA Schedules : Anni Manchi Sakunamule
  • USA Schedules : Ravi Teja’s Ravanasura
  • USA Schedules : Writer Padmabhushan (Suhas)

Press Notes

  • Press Note : Godavari’s “UTK” opens in Hyderabad & Bengaluru
  • Press Note : Manjummel Boys Telugu new locations added in USA
  • Press Note : Manjummel Boys Telugu USA Premieres From Today
  • Press Note : Sree Vishnu’s Om Bheem Bush USA Premieres Today
  • Press Note : Vishwak Sen’s Gaami USA Premiers Today
  • Press Note : Varun Tej’s Operation Valentine USA Premiers Today

poster movie review 123telugu

  • Cast & crew
  • User reviews

Prabhas in Adipurush (2023)

A modern adaptation of the Indian epic Ramayana which follows the exiled prince Raghav's journey to rescue his wife Janaki from the raakshash king Lankesh. A modern adaptation of the Indian epic Ramayana which follows the exiled prince Raghav's journey to rescue his wife Janaki from the raakshash king Lankesh. A modern adaptation of the Indian epic Ramayana which follows the exiled prince Raghav's journey to rescue his wife Janaki from the raakshash king Lankesh.

  • Manoj Muntashir
  • Kriti Sanon
  • Saif Ali Khan
  • 740 User reviews
  • 20 Critic reviews
  • 1 nomination

Official Trailer-Final

  • (as Vatsal Seth)

Sunny Singh

  • Shurpanakha

Siddhant Karnick

  • Vibhishana's wife
  • (as Trupti Toradmal)

Bijay Anand

  • All cast & crew
  • Production, box office & more at IMDbPro

More like this

Lust Stories 2

Did you know

  • Trivia Sharad Kelkar dubbed for Prabhas in the Hindi version. He previously voiced for his role of Baahubali in the eponymous film franchise.
  • Goofs In the introduction scene of Lankesh, Lord Brahma awards him a benediction which was awarded to Hiranyakashipu and not him as per the Valmiki Ramayan.

Shesh : You are the prince of Ayodhya. On your single command, an entire army would come to our rescue.

Raghav : No, Shesh. I cannot do that. Because it is against the principles of Dharma or Virtue.

Shesh : Is upholding the principles of Dharma more important to you than saving Bhabhi Maa?

Raghav : In Janaki lies my very life. But, upholding the principles of Dharma is more precious to me than my life itself.

  • Alternate versions After a huge controversy erupted over Lord Hanuman's (Bajrang's) dialogue in Lanka, the makers revised his dialogues. The new dialogues replaced the word "baap" with "Lanka."
  • Soundtracks Jai Shri Ram Music by Ajay Gogavale - Atul Gogavale Written by Manoj Muntashir Performed by Ajay Gogavale - Atul Gogavale Duration 3:32

User reviews 740

  • pratiksharma-29248
  • Jun 18, 2023
  • How long is Adipurush? Powered by Alexa
  • June 16, 2023 (India)
  • RKB Creative
  • Retrophiles
  • T-Series Films
  • See more company credits at IMDbPro
  • ₹400 (estimated)

Technical specs

  • Runtime 2 hours 59 minutes

Related news

Contribute to this page.

Prabhas in Adipurush (2023)

  • See more gaps
  • Learn more about contributing

More to explore

Production art

Recently viewed

  • Movie Schedules
  • OTT and TV News

poster movie review 123telugu

Most Viewed Articles

  • Review : Prasanna Vadanam – Thrills to an extent
  • Review : Aa Okkati Adakku – Only for a few laughs
  • Review : Tamannaah & Raashii Khanna’s Baak – Half-baked horror thriller
  • Review : Sabari – Lacks proper thrills
  • Comedy film Madgaon Express makes its OTT debut but there is a catch
  • Buzz: Fahadh Faasil’s Aavesham to make its OTT debut on this date
  • Ajay Devgn’s Shaitaan locks its OTT streaming date
  • Jyothika – Cinema will witness something for the first time with Kanguva

Recent Posts

  • Birthday Poster : Trisha from Vishwambhara
  • Vijay Deverakonda, Dil Raju, & Ravi Kiran Kola collaborate for a rural action drama
  • అఫీషియల్ : విజయ్ దేవరకొండతో దిల్ రాజు మరో సినిమా ఖరారు
  • ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ హారర్ థ్రిల్లర్ హిట్
  • Fahadh Faasil’s Aavesham inches closer to the Rs. 150 crore mark
  • Photos : Amazing Mirnaa

Republic Movie Review

Release Date : October 01,2021

123telugu.com Rating : 3/5

Starring: Sai Tej, Aishwarya Rajesh, Jagapathibabu, Ramya krishna Director: Devakatta Producers: J Bhagawan, J Pulla Rao, Zee Studios, JB Entertainments Music Director: Manisharma Cinematography : M Sukumar Editor: K L Praveen

Republic is a film that many were waiting for as it is directed by Deva Katta. The film is out now and let’s see how it is.

Abhiram(Sai Tej) is a man who always questions the loopholes in the system. His dad(Jagapathi Babu) is also a government servant but is corrupt. Seeing all this happening around him, Abhiram takes up IAS and gets posted in his own hometown. But he has to deal with bigger issues and politicians like Vishaka Vani(Ramya Krishna). How will Abhiram manage such big heads and brings back normalcy in his hometown is the basic story?

Plus Points:

The basic intention of the film is right and also addresses key issues in the system. The second half of the film is where most of the drama happens as the emotions and sincerity in the script are showcased well.

Ramya Krishna is apt in her role as a corrupt politician. Though she is brought quite late into the proceedings, she creates a decent impact. There is a confrontation scene between her and Tej and Ramya is magnificent with her dialogues.

Aishwarya Rajesh is decent but is getting typecast in supporting roles. Jagapathi Babu gets yet another crucial role and does well. Srikanth Iyengar is also neat. An action scene featuring Tej and the villagers has been showcased well.

Last but not the least, Republic showcases the acting prowess of Sai Tej. He is very good as a sincere IAS officer and brings out superb emotions. Tej does quite well in all the action and confrontation scenes with the likes of Ramya Krishna.

Minus Points:

One of the biggest drawbacks of the film is the slow pace of the film. Such serious dramas need to be gripping from the first scene but that does not happen here. Sai Tej’s journey to becoming a collector is dragged for no reason.

Ramya Krishna is hardly there in the first half. In a way, so much time is taken to establish the conflict point. Also, the length of the film is a tad long and needs serious trimming.

A few cinematic liberties have been taken. Tej who plays a collector takes things way too much in hand and this aspect looks a bit odd. Also, Aishwarya Rajesh and her story do not create much impact in the film.

Technical Aspects:

The music of the film is okay but the BGM was not that great. A more gripping score should have been used to elevate the confrontational scenes. Production values of the film are good as the lake visuals and countryside backdrop has been showcased well. Dialogues are impressive and so was the art design. The camera work of the film is just amazing.

Coming to the director Deva Katta, when compared to his previous films, Republic is a tad better. He has done a lot of homework and that is visible on the screen. His strength is drama and he elevates it well only in the latter part with a justifiable climax. If he would have made the first half crisp and narrated the proceedings in a gripping manner, things would have been effective.

On the whole, Republic is a relevant social drama with a realistic backdrop. Sai Tej’s sincere performance and good drama in the second half are basic assets. If you ignore the slow first half and lengthy runtime, this film can be given a shot for the sincerity in the making.

Reviewed by 123telugu Team

Click Here For Telugu Version

Articles that might interest you:

  • OTT Review: Laapataa Ladies (Aamir Khan’s production) – Hindi film on Netflix
  • Review : Rathnam – Disappointing Action Drama
  • OTT Review : My Dear Donga – Telugu film on Aha
  • Review : Tenant – Only for social message

Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food

IMAGES

  1. M6 Telugu Movie Review

    poster movie review 123telugu

  2. Kartha Karma Kriya Telugu Movie Review

    poster movie review 123telugu

  3. Abhinetri 2 Telugu Movie Review

    poster movie review 123telugu

  4. Brand Babu Telugu Movie Review

    poster movie review 123telugu

  5. Manchu Kurise Velalo Telugu Movie Review

    poster movie review 123telugu

  6. Seema Raja Telugu Movie Review

    poster movie review 123telugu

VIDEO

  1. Balagam Movie Review

  2. पैरी बची🥰#viral #shots #viralvideo #shortsfeed #india

  3. Sarfaraz Khan & Two Others Added To Indian Test Squad|Jadeja & KL Rahul Injured|IND vs ENG 2nd Test

  4. 🔴 Rangabali Investigation with director Pawan

  5. Shakthi Movie Making 04

  6. Naalugu Sthambalata Serial Title Song

COMMENTS

  1. Telugu Movie Reviews

    OTT Review : Bhamakalapam 2 - Telugu film on Aha. Review : Rajadhani Files - Disappointing political drama. Review : True Lover - Realistic but overstretched. Review : Ravi Teja's Eagle - Explodes in parts. Review : Rajinikanth's Lal Salaam - Dull and disappointing. Review : Yatra 2 - Treat for YS Jagan fans.

  2. Poster (2021)

    Poster: Directed by MahipalReddy. With Vijay Dharan Datla, Raashi Singh, Akshata Sonawane, Shivaji Raja. Without problems no human being is on earth it can be love, study, career or anything else. Suicide is not the solution to any problem. We can make our future bright and beautiful, if we can give some space to move ahead, Our film is based on a person story, to whom, first avoided and ...

  3. Reviews

    Review : Sundaram Master - A slow-paced rural drama. Review : Masthu Shades Unnai Ra - Honest but doesn't pack a punch. Review : Siddharth Roy - Overdose of attitude. Review : Mukhya Gamanika - Boring to the core. Review : Ooru Peru Bhairavakona - Clicks here and there. OTT Review : Bhamakalapam 2 - Telugu film on Aha.

  4. poster review: `పోస్టర్‌` తెలుగు సినిమా రివ్యూ

    వచ్చిన తొలి అవకాశాన్ని వినియోగించుకుని తానేంటో ...

  5. Poster Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos

    Poster Movie Review & Showtimes: Find details of Poster along with its showtimes, movie review, trailer, teaser, full video songs, showtimes and cast. Vijay Datla,Rashi Singh,Sivaji Raja are ...

  6. Maestro Telugu Movie Review

    Release date : September 17,2021 123telugu.com Rating : 3/5 . Starring: Nithiin, Nabha Natesh, Tamannaah Director : Merlapaka Gandhi Producer : Sudhakar Reddy ...

  7. Poster Movie (2021): Release Date, Cast, Ott, Review, Trailer, Story

    Poster Telugu Movie: Check out Vijay Dharan's Poster movie release date, review, cast & crew, trailer, songs, teaser, story, budget, first day collection, box office collection, ott release date ...

  8. 105 Minuttess

    Running time. 120 Minutes. Country. India. Language. Telugu. 105 Minuttess is a 2024 Indian Telugu-language horror thriller film directed by Raju Dussa and produced by Bommak Shiva. The film stars Hansika Motwani, the only actor in the film. [1] The film received negative reviews from critics.

  9. Movies

    Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, telugu movie reviews, Box office collections Home ... 123telugu.com : Follow @123telugu : Recent Posts. Photos : Alluring Ashu Reddy; ... New Poster : Baby John (Varun Dhawan, Keerthy Suresh, ...

  10. Latest Updates

    Telugu cinema news, Movie reviews, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, ... Pushpa 2: Striking poster of Allu Arjun released ahead of first single release; ... 123telugu.com : Follow @123telugu : Recent Posts.

  11. Poster Movie Review Telugu

    #poster #posterreview #postermoviereview

  12. Latest Telugu cinema news |Telugu Movie reviews|Tollywood

    Photo Moment: Ravi Teja and Ajay Devgn at Raid 2 pooja ceremony. Interview : Nawazuddin Siddiqui - I am very satisfied with my role in Saindhav. Tiger 3: Amazon Prime gives an update about the OTT release. Time locked for the release of Devara's glimpse. Photo Moment: Team RC16 wishes AR Rahman on his birthday.

  13. తెలుగు సినిమా సమీక్షలు

    తెలుగు సినిమా సమీక్షలు. రత్నం - సిల్లీ యాక్షన్ ఎంటర్ టైనర్! "మై డియర్ దొంగ" - తెలుగు చిత్రం 'ఆహా' లో. టెనెంట్ - స్లోగా సాగే ...

  14. Adipurush (2023)

    Adipurush: Directed by Om Raut. With Prabhas, Kriti Sanon, Saif Ali Khan, Devdutta Nage. A modern adaptation of the Indian epic Ramayana which follows the exiled prince Raghav's journey to rescue his wife Janaki from the raakshash king Lankesh.

  15. Review : Republic

    Review : Republic - Honest Attempt. Release Date : October 01,2021. 123telugu.com Rating : 3/5. Republic is a film that many were waiting for as it is directed by Deva Katta. The film is out now and let's see how it is. Story: Abhiram (Sai Tej) is a man who always questions the loopholes in the system. His dad (Jagapathi Babu) is also a ...

  16. Meter (film)

    Meter is a 2023 Indian Telugu-language action comedy drama film written and directed by Ramesh Kaduri and produced by Clap Entertainment. Meter features Kiran Abbavaram and Athulya Ravi (in her Telugu debut) in lead roles. It was released on 7 April 2023 to highly negative reviews from the critics and audience, and was a box-office bomb, becoming a huge all-time career-wide disaster for Kiran ...

  17. Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

    Latest Telugu Movie News, Movie reviews, Reviews, OTT, OTT Reviews, Ratings, OTT Release dates, telugu movie reviews, collections,Latest Movie reviews in Telugu