social issues essay in telugu

  • ఈనాడు వార్తలు

social issues essay in telugu

  • భారతీయ సమాజం-మత, సాంస్కృతిక భిన్నత్వం

బహు భాషలు.. బహుళ జాతులు!

భౌగోళికంగా భూగోళం మొత్తాన్ని తలపించే వాతావరణ పరిస్థితులతో భారత ద్వీపకల్పం ఉపఖండంగా ప్రసిద్ధి చెందింది. దాంతోపాటు రకరకాల జాతులు, భాషలు, సంస్కృతులు, జీవన విధానాలతో వేల సంవత్సరాలుగా వర్థిల్లుతోంది. ఇంతటి వైవిధ్యం ఎలా సాధ్యమైంది? చూడగానే ఎవరు ఏ ప్రాంతానికి చెందినవారో తేలిగ్గా గుర్తించగలిగేట్లుగా జనాభా అభివృద్ధి ఏవిధంగా జరిగింది? సమాజ నిర్మాణం అధ్యయనంలో భాగంగా ఈ అంశాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. 

social issues essay in telugu

భారత భూభాగానికి ఇండియా అనే పేరు ఇండస్‌ నది నుంచి వచ్చింది. ఇది పంజాబ్‌లో ఉంది. వేదకాలం నాటి ఆర్యులు దీన్ని హిందూ అని పిలిచేవారు. ఆంగ్లేయుల వల్ల అది ఇండియాగా మారింది. భరతుడు పరిపాలించిన దేశం కాబట్టి భారతదేశంగా పిలుస్తున్నారు. మన దేశానికి వలస వచ్చిన ఆర్యుల్లో ‘భారత’ అనే సుప్రసిద్ధ తెగవారు పరిపాలించారు కాబట్టి భారతదేశం అనే పేరు వచ్చిందని కూడా చెబుతుంటారు.

భారత సమాజం అతి పురాతనమైంది. పూర్వం నుంచి వివిధ కాలాల్లో బయటి నుంచి విభిన్న జాతి, భాష, మత సమూహాలకు చెందిన ప్రజలు మన దేశానికి వచ్చి స్థిరపడ్డారు. అందువల్ల భారతదేశంలో వివిధ జాతులు, భాషలు, మతాలు, సంస్కృతి, సమూహాల మధ్య వైవిధ్యం కనిపిస్తుంది. భారత సమాజ మౌలిక లక్షణాల్లో సమష్టి కుటుంబం, కులవ్యవస్థ, గ్రామీణ సముదాయాలు ముఖ్యమైనవి. భారతీయ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో నేటికీ ఈ లక్షణాలు ప్రాధాన్యాంశాలుగా ఉన్నాయి.

* ప్రస్తుతం సుమారు 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని అయిదు ప్రధాన సంస్కృతి సమూహాలుగా విభజించారు. 

1) ఉత్తర ప్రాంతం: దీనిలో పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన సంస్కృతులు ఉన్న సమూహాలు ఉన్నాయి.

2) దక్షిణ ప్రాంతం: ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి.

3) తూర్పు ప్రాంతం: ఇందులో మరాఠీ, గుజరాతీ సంస్కృతులు ఉన్నాయి.

4) పశ్చిమ ప్రాంతం: ఇక్కడ మరాఠీ సంస్కృతి ఉంది.

5) ప్రత్యేక సమూహం: భారతదేశంలో ఉన్న ఆదిమ తెగను ప్రత్యేక సాంస్కృతిక సమూహంగా చెప్పవచ్చు.

    వివరించిన ఈ భేదాలే కాకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీలతో పాటు వివిధ మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఇలాంటి భిన్నత్వ లక్షణాలు భారతీయ సమాజంలోనే కనిపిస్తాయి.

భౌగోళిక వైవిధ్యం: భారతదేశం ఆసియా ఖండంలో దక్షిణ మధ్య భాగంలో ఉన్న ద్వీపకల్ప దేశం. దీని విస్తీర్ణం 30,53,597 చ.కి.మీ. భారత్‌కు ఉత్తరాన హిమాలయ పర్వతాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా మహాసముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. ప్రధాన భూభాగంలో సువిశాల గంగా సింధూ మైదానం, ఎడారులు, వింధ్య పర్వతాలు, దక్కన్‌ పీఠభూమి ఉన్నాయి. అనేక జీవనదుల పుట్టిల్లు. అందుకే దీన్ని ప్రపంచ సంగ్రహ స్వరూపంగా అభివర్ణించారు. ఇక్కడ శీతోష్ణస్థితి, వర్షపాతం, రుతుపవనాలు ప్రాంతాల వారీగా భిన్నంగా ఉంటాయి. ప్రజల జీవన విధానంలోనూ వైవిధ్యం కనిపిస్తుంది.

సామాజిక నిర్మితి: సామాజిక లక్ష్యాలను సాధించడానికి వ్యక్తులు నిర్ణీత ప్రమాణాలను అనుసరిస్తూ, అనుబంధ పాత్రలను నిర్వహిస్తూ అనేక సంబంధాలు రూపొందించుకుంటారు. ఇలా ఏర్పడిన సామాజిక సంబంధాల సమూహాన్నే సామాజిక నిర్మితి అంటారు. భారతీయ సమాజంలో అనేక సంస్థలు, సమూహాలు, సంఘాలు, సముదాయాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి భారతీయ సామాజిక నిర్మితిగా పేర్కొంటారు. 

జాతి విభాగాలు: శరీర రంగు, తల వెంట్రుకలు, ముక్కు లాంటి భాగాలకు చెందిన జైవిక లక్షణాలు, భాష, సంస్కృతుల్లో ప్రత్యేకతను కలిగి, ఒక నిర్ణీత భౌగోళిక ప్రాంతానికి చెందిన మానవ సమూహాన్ని జాతి అంటారు. రేమండ్‌ ఫిర్త్‌ అభిప్రాయంలో జాతి అంటే అనువంశికంగా పొందే కొన్ని ప్రత్యేక శారీరక లక్షణాలు ఉన్న సమూహం.

* బి.ఎస్‌.గుహ ప్రకారం భారతదేశంలో ఆరు ప్రధాన జాతులు ఉన్నాయి. అవి నిగ్రిటో, ప్రోటో అస్ట్రలాయిడ్, మంగోలాయిడ్,  మెడిటరేనియన్‌ లేదా మెడిటరేనియస్, వెస్ట్రన్‌ బ్రాకీసెఫాలిక్, నార్డిక్‌.

* మన దేశంలో అధిక సంఖ్యాకులు కాకసాయిడ్‌ జాతికి చెందుతారు. ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడులోని బ్రాహ్మణులు; పంజాబ్‌లోని సిక్కులు, గుజరాత్‌లోని నాగర బ్రాహ్మణులు ఈ జాతికి చెందినవారే. వీరి శరీరం కొద్దిపాటి తేడాలతో తెలుపు నుంచి గోధుమ వర్ణంలో ఉంటుంది. తల వెంట్రుకలు మృదువుగా ఉంటాయి. కంటిపాపలు నీలం లేదా గోధుమ రంగులో ఉంటాయి. నాసిక (ముక్కు) ఎత్తుగా, సన్నగా ఉంటుంది.

* హిమాలయ పర్వత ప్రాంతాల్లో నివసించే భారతీయులు మంగోలాయిడ్‌ జాతికి చెందినవారు. వీరి శరీర ఛాయ పసుపు రంగు నుంచి లేత గోధుమ రంగులో ఉంటుంది. కళ్లు రెండు సన్నని చీలికలుగా ఉంటాయి. తల గుండ్రంగా, ముక్కు పొట్టిగా అణిగి ఉంటుంది. వీరిని సులభంగా గుర్తించవచ్చు.

* ప్రస్తుతం నీగ్రో జాతి లక్షణాలున్నవారు భారతదేశంలో తక్కువగా ఉన్నారు. వీరి శరీర ఛాయ గోధుమ రంగు నుంచి నలుపు రంగు వరకు కొద్దిపాటి తేడాలతో ఉంటుంది. శిరోజాలు మెలికలు తిరిగి ఉంటాయి. ముక్కు వెడల్పుగా, నోరు పెద్దదిగా, పెదవులు పైకి తిరిగి లావుగా ఉంటాయి. అండమాన్‌ దీవుల్లో నివసించే తెగలు, కేరళలోని కొడార్, మధుర ప్రాంతంలోని ఫలియాన్, ఆంధ్రప్రదేశ్‌లోని చెంచులు, మహారాష్ట్రలోని నిభిల్‌ తెగల వారిలో నీగ్రో జాతి లక్షణాలు కనిపిస్తాయి.

భాషాపరమైన సంయోజనం: సంస్కృతి వికాసం, సామాజిక సమైక్యత, భావప్రాసారానికి తోడ్పడే సాధనాల్లో భాష ప్రధానపాత్ర పోషిస్తుంది. బహుళ భాషా సమూహాలతో ఉన్న మన దేశంలో 1652 భాషలు, మాండలికాలు ఉన్నాయి. వీటిలో 23 భాషలు మాట్లాడే ప్రజలే దేశ జనాభాలో 97% ఉన్నారు. ఈ భాషలనే రాజ్యాంగం గుర్తించింది. భారతీయులు మాట్లాడే భాషలు అయిదు భాషా కుటుంబాలకు చెందినవి.

* ఆస్ట్రిన్‌ 

* ఇండో-ఆర్యన్‌ 

* ద్రావిడ 

* సైవో-టిబెటన్‌

* యూరోపియన్‌

    ఇండో-ఆర్యన్‌ భాషలు మాట్లాడేవారు 73 శాతం, ద్రావిడ భాషలు మాట్లాడేవారు 20 శాతం; ఆస్ట్రిన్, యూరోపియన్‌ భాషలు మాట్లాడేవారు 13 శాతం, సైనో-టిబెటన్‌ భాషలు మాట్లాడేవారు 0.08 శాతం ఉన్నారు. ఇతర భాషలు మాట్లాడేవారు 4.47 శాతం ఉన్నారు.

ఆస్ట్రిన్‌ భాషా కుటుంబం: భారతదేశంలో మధ్య, ఈశాన్య ప్రాంతాల్లోని గిరిజనులు మాట్లాడే భాషల మాండలికాలు ఈ భాషా కుటుంబానికి చెందినవే. వీటిని మాట్లాడే వారిలో సంతాల్, ముండా, హూ, భిల్లులు, గోండులు ఉన్నారు.

ఇండో-ఆర్యన్‌ భాషా కుటుంబం: దేశ జనాభాలో అధికశాతం ఈ భాషా కుటుంబానికి చెందినవారే. దీనిలో హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, రాజస్థానీ, అస్సామీ, సంస్కృతం, సింధీ, కశ్మీరీ, ఉర్దూ లాంటి భాషలు ఉన్నాయి.

ద్రావిడ భాషా కుటుంబం: ఈ భాషా కుటుంబంలో దక్షిణ భారతదేశంలోని ప్రజలు మాట్లాడే భాషల మాండలికాలు ఉంటాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇందులోనివే.

సైనో-టిబెట్‌ భాషా కుటుంబం: దీనిలో ఈశాన్య భారతానికి చెందిన కొన్ని ఆదిమ తెగల భాషల మాండలికాలు ఉన్నాయి.

యూరోపియన్‌ భాషా కుటుంబం: ఇందులో ఇంగ్లిష్, పోర్చుగీస్, ఫ్రెంచి భాషలు ఉన్నాయి. గోవాలో పోర్చుగీసు, పుదుచ్చేరిలో ఫ్రెంచి భాషలు వాడుకలో ఉన్నాయి.

         హిందీని జాతీయ భాషగా, అధికార భాషగా; ఇంగ్లిష్‌ను అసోసియేట్‌ భాషగా గుర్తించారు. గతంలో సంస్కృతంలా ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌ భాషలు భారతీయ భాషల మధ్య వారధిగా ఉపకరిస్తున్నాయి. జాతీయ సమైక్యతను పెంపొందించడంలో వీటి పాత్ర గణనీయమైంది.

2011 లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో హిందీ మాట్లాడేవారు 52.83 కోట్లు (43.63%), బెంగాలీ మాట్లాడేవారు 9.72 కోట్లు (8.03%), మరాఠి మాట్లాడేవారు 8.30 కోట్లు (6.86%), తెలుగు మాట్లాడేవారు 8.11 కోట్లు (6.70%), తమిళం మాట్లాడేవారు 6.90 కోట్లు (5.70%), ఉర్దూ మాట్లాడేవారు 5.07 కోట్లు (4.19%), గుజరాతి మాట్లాడేవారు 5.54 కోట్లు (4.58%), మలయాళం మాట్లాడేవారు 3.48 కోట్లు (2.88%), పంజాబీ మాట్లాడేవారు 3.31 కోట్లు ( 2.74%), కన్నడ మాట్లాడేవారు 4.37 కోట్లు (3.61%) మంది ఉన్నారు. 

రచయిత: వట్టిపల్లి శంకర్‌ రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  కుటుంబం రకాలు

‣  పెళ్లి.. నాటి ప్రమాణాలు  

‣  బంధుత్వం - అనుబంధం

‣  ప్ర‌తిభ పేజీలు

‣  ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣  ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

  • 1. భారత సమాజ నిర్మాణం:
  • Indian Society-Religious and Cultural Diversity
  • public policies schemes
  • గ్రూప్‌ - II
  • టీఎస్‌పీఎస్సీ
  • పేప‌ర్ - II
  • ప్రజా విధానాలు/ పథకాలు
  • భారతీయ సమాజం-మత
  • మౌలికాంశాలు
  • సాంస్కృతిక భిన్నత్వం
  • సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

  • భారతీయ సామాజిక నిర్మితి
  • భారతదేశంలో స్త్రీలు
  • క్రైస్తవ మతం
  • షెడ్యూల్డ్‌ కులాలు
  • ఇస్లాం మతం-వివాహం
  • వివాహాలు - రకాలు
  • కుటుంబం రకాలు
  • వర్ణం - కులం
  • తెలంగాణ సామాజిక పరిస్థితులు
  • భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థ
  • భారతీయ సమాజ నిర్మాణం
  • భారతీయ సమాజం
  • బంధుత్వం - అనుబంధం
  • భారతదేశంలో ఆదివాసీలు, గిరిజనుల విలక్షణత
  • గిరిజన సమూహాలు
  • వ్యక్తులు, సమూహాలు, సముదాయాలు, సామాజిక సంస్థలు, సంబంధాలు

పాత ప్రశ్నప‌త్రాలు

  • టీఎస్‌పీఎస్సీ: పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ రిక్రూట్‌మెంట్‌ టాన్నెరీ ప్రశ్నపత్రం,
  • టీఎస్‌పీఎస్సీ: పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ రిక్రూట్‌మెంట్‌ ఫిజిక్స్‌ ప్రశ్నపత్రం,
  • టీఎస్‌పీఎస్సీ: పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ రిక్రూట్‌మెంట్‌ జియాలజీ ప్రశ్నపత్రం,
  • టీఎస్‌పీఎస్సీ: పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ రిక్రూట్‌మెంట్‌ జీఎస్‌ అండ్‌
  • టీఎస్‌పీఎస్సీ: పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ రిక్రూట్‌మెంట్‌ ఈఈఈ ప్రశ్నపత్రం,
  • టీఎస్‌పీఎస్సీ: పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ రిక్రూట్‌మెంట్‌ ఈసీఈ ప్రశ్నపత్రం,

నమూనా ప్రశ్నపత్రాలు

  • టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-IV (పేపర్-1) 2023 - 3
  • టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-IV (పేపర్-1) 2023 - 2
  • టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-IV (పేపర్-2) 2023 - 2
  • టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-IV (పేపర్-2) 2023 - 1
  • టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-IV (పేపర్-1) 2023 - 1
  • టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-I ప్రిలిమ్స్‌-2022

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

  • ప్రభుత్వ ఉద్యోగాలు
  • ఇంటర్న్‌షిప్
  • అప్రెంటిస్‌షిప్
  • ప్రైవేటు ఉద్యోగాలు
  • స్కాల‌ర్‌షిప్‌లు
  • వాక్-ఇన్ లు
  • Government Jobs
  • Apprenticeship
  • Private Jobs
  • Scholorships

Connect with Us

twitter

Quick links

  • పోలీసు ఉద్యోగాలు
  • టెన్త్ క్లాస్‌
  • ఇంట‌ర్మీడియ‌ట్‌
  • కరెంట్ అఫైర్స్
  • ఆస్క్ ది ఎక్స్‌ప‌ర్ట్‌
  • Privacy Policy
  • Terms & Conditions

Disclaimer :

Information provided free of cost by www.eenadupratibha.net is collected from various sources such as notifications, statements and any other sources or any one of them, offered by organizations, periodicals, websites, portals or their representatives. users must seek authentic clarification from the respective official sources for confirmation. www.eenadupratibha.net will not be responsible for errors in the information provided, or inconvenience to the readers thereon., © 2024 ushodaya enterprises private limited. powered by margadarsi computers, do you want to delete your account from pratibha website, otp verification.

OTP has been sent to your registered email Id.

సమాజంలో యువత పాత్ర వ్యాసం Role of Youth in Society essay in Telugu

Role of Youth in Society essay in Telugu సమాజంలో యువత పాత్ర వ్యాసం: It is well-known that youth in any country are a valuable asset. They are the future of the country, and they represent it at all levels. Youths play a greater role in nation-building than you might realize. The intelligence and hard work of youths will lead the country to success. The youth are equally responsible as every citizen. They are the foundation of a country.

Also called as: Essay about Role of Youth in Society in Telugu.

role of youth in society essay in telugu

Youth’s Role

Because they are our future, the youth is vital. They might be our partners today, but tomorrow they will be leaders. Youths are energetic and passionate. They are able to adapt to their environment and learn from it. They are also willing to learn and to take action to reach their goals.

Youth can help bring about social reform and improve society. Without the youth of a nation, we cannot survive. To achieve its goals, and to help move the country forward, it is essential that they participate.

We see that youth are essential to the country’s development. No matter what field we are interested in, no matter how technical or sporty, the youth are needed. We have to figure out how to support the youth in fulfilling this role. All youth must be made aware of their power, and the important role they play in building a nation.

There are many ways to help the youth

There are many ways we can help our youth reach their full potential. To help youth prosper, the government must create programs to combat unemployment and poor education institutions.

Citizens must encourage youth to excel in all fields. If we discourage our youth and do not believe in them, it will be a loss of their spark. All of us must ensure that they are given the wind under their wings to fly high, not lowered by attaching chains to their wings.

Equal opportunities should be available to all, regardless of race, creed or religion. Numerous issues such as nepotism, favoritism, and other factors are affecting the country’s actual talent. This must be eliminated as soon as possible. It is essential that all youth have the opportunity to prove their worth. This must be done equally.

Our youth have the potential to build a nation, so let’s give them that chance. They are the future, and have the vision that older generations don’t have. To help a nation flourish and prosper, their enthusiasm and zeal must be directed properly.

Related Posts:

  • సమాజంలో విద్యార్థుల పాత్ర వ్యాసం Role of Students in Society essay in Telugu
  • మహిళా దినోత్సవం వ్యాసం Women's Day essay in Telugu
  • మకర సంక్రాంతి వ్యాసం Makar Sankranti essay in Telugu
  • రహదారి భద్రత వ్యాసం Road Safety essay in Telugu
  • స్వచ్ఛ భారత్ వ్యాసం Swachh Bharat essay in Telugu
  • సైనికుడు వ్యాసం Soldier essay in Telugu
  • ఉగాది వ్యాసం Ugadi essay in Telugu

UrbanPro

Location Set your Location

Popular Cities

Learn Telugu Language from the Best Tutors

social issues essay in telugu

Book a Free Demo

How do I discuss social issues in Telugu?

Asked by Devbrat 23/09/2023 Last Modified   26/09/2023

Learn Telugu Language

social issues essay in telugu

Please enter your answer

social issues essay in telugu

My teaching experience 12 years

Related Questions

social issues essay in telugu

Now ask question in any of the 1000+ Categories, and get Answers from Tutors and Trainers on UrbanPro.com

Related Lessons

social issues essay in telugu

Hitesh Kollipara

social issues essay in telugu

Prasanth Kumar Das

Recommended Articles

social issues essay in telugu

Job Prospects for German Language Learners

Due to globalization of the Indian economy, the demand for learning foreign languages is on the rise. ITES (Information Technology Enabled Service) and Outsourcing have brought a lot of job opportunities paving the way for the learning foreign languages. German is the native language of more than 100 million people in...

Read full article >

social issues essay in telugu

Which language is more useful to learn French...

Learning any second language could be a little bit tricky. However, to learn a language, one needs to write, read, understand and speak it appropriately. Therefore, many students and professionals find it helpful in learning a foreign language from a reputable and reliable source. A second language helps them to increase...

social issues essay in telugu

Learning foreign language in India

If you think English is enough to communicate with anybody in this world, you are sadly misinformed. Statistically the highest spoken foreign language in the world is Chinese with 20.7%, followed by English at 6.2%. That means that 93.8% of people do not speak English. This makes it necessary to learn another foreign language...

social issues essay in telugu

Choosing the right Foreign Language to learn...

When globalization was out of picture, it was enough to know just the mother tongue. Since globalization and out-sourcing have become part of life, there is a nagging need to learn new languages. Foreign languages help us to communicate with potential clients, sell our ideas and bond with their culture. It could be opening...

Looking for Telugu Language classes?

Learn from the Best Tutors on UrbanPro

Are you a Tutor or Training Institute?

By signing up, you agree to our Terms of Use and Privacy Policy .

Already a member?

Looking for Telugu Language Classes?

The best tutors for Telugu Language Classes are on UrbanPro

  • Select the best Tutor
  • Book & Attend a Free Demo
  • Pay and start Learning

social issues essay in telugu

Learn Telugu Language with the Best Tutors

The best Tutors for Telugu Language Classes are on UrbanPro

social issues essay in telugu

This website uses cookies

We use cookies to improve user experience. Choose what cookies you allow us to use. You can read more about our Cookie Policy in our Privacy Policy

  • About UrbanPro.com
  • Terms of Use
  • Privacy Policy

social issues essay in telugu

UrbanPro.com is India's largest network of most trusted tutors and institutes. Over 55 lakh students rely on UrbanPro.com, to fulfill their learning requirements across 1,000+ categories. Using UrbanPro.com, parents, and students can compare multiple Tutors and Institutes and choose the one that best suits their requirements. More than 7.5 lakh verified Tutors and Institutes are helping millions of students every day and growing their tutoring business on UrbanPro.com. Whether you are looking for a tutor to learn mathematics, a German language trainer to brush up your German language skills or an institute to upgrade your IT skills, we have got the best selection of Tutors and Training Institutes for you. Read more

IMAGES

  1. Women Empowerment in Telugu

    social issues essay in telugu

  2. Society

    social issues essay in telugu

  3. Social Structure, Issues and Policies [ TELUGU MEDIUM ]

    social issues essay in telugu

  4. Social Structure Issues and Public Policies [ TELUGU MEDIUM

    social issues essay in telugu

  5. Independence Day Speech In Telugu 2021 For Students, Teachers

    social issues essay in telugu

  6. ITCSA (Indian Telugu Civil Servants Association): Social issues of

    social issues essay in telugu

VIDEO

  1. Cab And Truck Drivers Protest Against Hit And Run Law

  2. CBSE Syllabus Class 8th Social Studies Telugu medium

  3. తెలుగు భాష దినోత్సవ ఉపన్యాసం 2023 /Telugu language Day speech in Telugu / Telugu basha dhinosthavam

  4. తెలుగు భాషా దినోత్సవం

  5. సెక్యూరిటీగార్డ్ కొడుకు కోటీశ్వరుడిగా ఎలా ? ఎలా ఎదిగాడు ? పడిన కష్టాలేంటి ? Naa Anveshna Biography

  6. గురుసందేశం // Telugu Stories // Telugu Handwriting // Telugu moral Stories // Telugu Stories writing

COMMENTS

  1. భారతీయ సమాజం-మత, సాంస్కృతిక భిన్నత్వం

    5) ప్రత్యేక సమూహం: భారతదేశంలో ఉన్న ఆదిమ తెగను ప్రత్యేక సాంస్కృతిక సమూహంగా చెప్పవచ్చు. వివరించిన ఈ భేదాలే కాకుండా హిందూ, ముస్లిం ...

  2. సమాజంలో యువత పాత్ర వ్యాసం Role of Youth in Society essay in

    Youths are energetic and passionate. They are able to adapt to their environment and learn from it. They are also willing to learn and to take action to reach their goals. Youth can help bring about social reform and improve society. Without the youth of a nation, we cannot survive. To achieve its goals, and to help move the country forward, it ...

  3. How do I discuss social issues in Telugu?

    Answer. Sana Begum. My teaching experience 12 years. 25/09/2023. To discuss social issues in Telugu, follow these steps: Research: Gather information about the social issue you want to discuss. Understand its background, causes, and impact. Vocabulary: Build a vocabulary related to the issue in Telugu. Look up specific terms, phrases, and keywords.