స్వాతంత్ర్య దినోత్సవం వ్యాసం Independence Day essay in Telugu

Independence Day essay in Telugu స్వాతంత్ర్య దినోత్సవం వ్యాసం: Every year, India celebrates Independence Day on the 15th of August. It was on this date in 1947 that India gained independence from British rule. India’s independence on 15th August was due to Lord Mountbatten who considered this date lucky. It was also the day that the Japanese surrendered to him in 1945.

Also called as: Essay about Independence Day in Telugu, Svatantrya Dinotsavam essay in Telugu.

independence day essay in telugu

We also celebrate Independence Day to remember our Freedom Fighters. They were the ones who fought for our country and gave their lives. We are very proud of our Independence Day. It is the only day we can remember the sacrifices of our heroes for our country. It is also the only day that we can forget our cultural differences and come together as one true Indian.

Celebration of Independence Day is Important

The celebration of Independence Day in our country is huge. Every government building has light decorations. These lights come in three colors: orange, green, or white. These are the colors of the National Flag. Every person, whether a government official or private official, must be present at the offices. To raise the National Flag of our nation and to sing our National Anthem. There are many other reasons why Independence Day is important to us.

To pay tribute to our freedom fighters

Freedom Fighters fought for freedom in our country. They were also the ones who gave their lives for our country. Every citizen of the country should pay tribute to them on this day. There are many functions in schools and colleges. Students perform acts that represent the struggle for freedom.

The students also perform patriotic songs as a duet or solo performance. To instill a sense of patriotism, love and gratitude for our country. This day is not a workday in offices. To show their patriotic pride for the country, officials also wear Tricolor dresses. Employees also give speeches in different offices to educate the public about the freedom struggle. The efforts of freedom fighters to make this country independent.

To Kindle Patriotism for the Youth to Serve the Nation

Our nation’s youth has the potential to transform the country. The future of our country is dependent on the youth generation. It is our responsibility to serve our nation and to do everything we can to improve our country. The main purpose of Independence Day celebrations is to raise awareness among our youth.

It is also to tell them how we got our independence from the Britishers. The sacrifices that our freedom fighters made for the country. It is done to help the children learn about the country’s history. The development that has taken place over the years. They should be serious about their futures and work hard to improve our country.

Related Posts:

  • గణతంత్ర దినోత్సవం వ్యాసం Republic Day essay in Telugu
  • మహిళా దినోత్సవం వ్యాసం Women's Day essay in Telugu
  • జాతీయ ఓటర్ల దినోత్సవం వ్యాసం Voters' Day essay in Telugu
  • సమాజంలో విద్యార్థుల పాత్ర వ్యాసం Role of Students in Society essay in Telugu
  • మకర సంక్రాంతి వ్యాసం Makar Sankranti essay in Telugu
  • రహదారి భద్రత వ్యాసం Road Safety essay in Telugu
  • స్వచ్ఛ భారత్ వ్యాసం Swachh Bharat essay in Telugu

Telugu Hindustan Times

Sunday , 31 March 2024

HT తెలుగు వివరాలు

Independence Day 2023: స్వాతంత్య్ర దినోత్సవ థీమ్, విశిష్టత తెలుసుకోండి

Share on Twitter

Independence Day 2023: స్వాతంత్య్ర దినోత్సవ థీమ్, విశిష్టత తెలుసుకోండి.

స్వాతంత్య్ర దినోత్సవ థీమ్, విశిష్టత తెలుసుకోండి

భారతదేశం తన 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆగస్టు 15న జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. భారతదేశం బ్రిటీష్ వలస పాలన నుండి స్వాతంత్య్రం పొంది 76 సంవత్సరాలు పూర్తవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు వైభవంగా జరుపుకుంటారు. దాదాపు రెండు శతాబ్దాల తర్వాత బ్రిటీష్ వారి నుండి విముక్తిని సాధించిపెట్టిన నాయకులు, ఇందుకు తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు గుర్తు చేసుకునే రోజు ఇది. ఈ సంవత్సరం థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత, వేడుకల గురించి తెలుసుకోండి.

స్వాతంత్య్ర దినోత్సవం 2023 థీమ్:

ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం యొక్క థీమ్ ‘నేషన్ ఫస్ట్.. ఆల్వేస్ ఫస్ట్’ (ముందు దేశం.. ఎల్లప్పుడూ ముందు). అన్ని స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలు, ఈవెంట్‌లు ఈ థీమ్‌పై ఆధారపడి ఉంటాయి.

స్వాతంత్య్ర దినోత్సవం 2023 చరిత్ర, ప్రాముఖ్యత:

మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ నేతృత్వంలో స్వాతంత్య్ర ఉద్యమం మొదటి ప్రపంచ యుద్ధంతో ప్రారంభమైంది. జూలై 4, 1947న భారత స్వాతంత్య్రబిల్లు బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశపెట్టారు. అది పక్షం రోజుల్లో ఆమోదం పొందింది. ఆగష్టు 15, 1947 న 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన అంతం కావడంతో భారతదేశం స్వాతంత్య్ర పొందింది. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, మరెందరో నాయకులు భారత స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు.

స్వాతంత్య్ర దినోత్సవం స్వాతంత్య్ర సమరయోధులు చేసిన అనేక త్యాగాలు, పోరాటాలను గుర్తుచేస్తుంది. ఈ స్వాతంత్య్ర దినోత్సవం దేశం పట్ల దేశభక్తి భావాలను, దేశానికి సేవ చేయాలనే సంకల్పాన్ని నడిపిస్తుంది. ఇది పౌరులలో ఐక్యత, కర్తవ్య భావాన్ని కూడా సృష్టిస్తుంది.

స్వాతంత్య్ర దినోత్సవం 2023 వేడుకలు:

భారతదేశంలో స్వాతంత్య్ర దినోత్సవం జాతీయ సెలవుదినం. ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేసి, దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. తరువాత సైనిక కవాతు నిర్వహిస్తారు. ఆగష్టు 15, 1947 న భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఢిల్లీలోని ఎర్రకోట యొక్క లాహోరీ గేట్ పైన భారత జాతీయ జెండాను ఎగురవేశారు. అప్పటి నుంచి ప్రతి ప్రధాని ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.

పాఠశాలలు, కళాశాలలు, వారి కార్యాలయాలలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రజలు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రదేశాలను త్రివర్ణ అలంకరణలతో అలంకరించడం, త్రివర్ణ నేపథ్య దుస్తులు ధరించడం, దేశభక్తి సినిమాలు చూడటం, భారతదేశ చరిత్ర, స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన పాటలు వినడం, నేతలను గుర్తు చేసుకోవడం ద్వారా వేడుకలు జరుపుకుంటారు.

WhatsApp channel

Logo

  • News18 APP DOWNLOAD

న్యూస్ చానెల్స్ రేటింగ్స్ ప్రారంభించమని BARCకు ఆదేశాలు జారీ చేసిన, కేంద్ర సమాచార మంత్రిత్వ

  • Web Stories
  • అంతర్జాతీయం

మీ నగరాన్ని ఎంచుకోండి

  • భద్రాద్రి కొత్తగూడెం
  • తూర్పు గోదావరి
  • మహబూబ్ నగర్
  • ములుగు జిల్లా
  • నాగర్ కర్నూల్ జిల్లా
  • పెద్దపల్లి జిల్లా
  • రాజన్న సిరిసిల్ల జిల్లా
  • రంగారెడ్డి జిల్లా
  • పశ్చిమ గోదావరి
  • యాదాద్రి భువనగిరి

Independence Day Speech : ఆగస్ట్ 15 స్పీచ్ ఐడియాస్, సింపుల్ టిప్స్

ఆగస్ట్ 15 స్పీచ్ ఐడియాస్, సింపుల్ టిప్స్ (image credit - pexels)

ఆగస్ట్ 15 స్పీచ్ ఐడియాస్, సింపుల్ టిప్స్ (image credit - pexels)

Independence Day 2023 speech : ఆగస్ట్ 15 సందర్భంగా.. విద్యార్థులకు రకరకాల పోటీలు పెడతారు. వాటిలో స్పీచ్ ఒకటి. అంత మంది తోటి విద్యార్థుల ముందు స్పీచ్ ఇవ్వాలంటే ఒకింత భయం ఉంటుంది. ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అనే గందరగోళం ఉంటుంది. అందుకే ఈ స్టోరీ. ఇందులో విద్యార్థులకు పూర్తి వివరాలతోపాటూ.. ఎలా స్పీచ్ ఇవ్వాలో అన్ని వివరాలూ, టిప్స్, ఫ్యాక్ట్స్ కూడా ఇచ్చేస్తున్నాం.

  • 2-MIN READ News18 Telugu Hyderabad,Telangana
  • Last Updated : August 23, 2023, 11:38 am IST
  • Follow us on

Kumar Krishna

సంబంధిత వార్తలు

Independence Day 2023 Speech : ఆగస్టు 15కి స్పీచ్ ఇవ్వడం అనేది ఓ గొప్ప అవకాశం. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి త్యాగాలను గుర్తుచేసుకోవడానికి, వారిని స్మరించుకోవడానికి ఇదో మంచి తరుణం. అందుకే స్కూళ్లు, కాలేజీల్లో స్పీచ్ కాంపిటీషన్లు నిర్వహిస్తారు. మరి ఈ స్పీచ్ (Independence Day Speech) ఎలా ఇవ్వాలి? స్పీచ్‌లో ఏం మాట్లాడాలి? మొత్తం స్పీచ్ ఎలా గుర్తుంచుకోవాలి? టీచర్లు, విద్యార్థుల ముందు.. ఏమాత్రం టెన్షన్ లేకుండా ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. Independence Day Clarity :

ఆగస్ట్ 15 అనగానే ఇది ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవం అనే ప్రశ్న మైండ్‌లో వస్తుంది. మనకు 1947 ఆగస్ట్ 15 తొలి స్వాతంత్ర్య దినోత్సవం జరిగింది. కాబట్టి.. 2023 ఆగస్ట్ 15న జరుపుకునేది 77వ స్వాతంత్ర్య దినోత్సవం. ఐతే… దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లు పూర్తైనట్లు లెక్క. 77వ సంవత్సరంలోకి మనం అడుగుపెడుతున్నట్లు అవుతుంది. స్పీచ్ మాట్లాడేవారు… ఈ విషయంపై క్లారిటీతో ఉండాలి.

Independence Day speech tips and ideas :

ఈ సింపుల్ టిప్స్.. విద్యార్థులు బాగా స్పీచ్ చెప్పేందుకు, బాగా ఎస్సేలు రాసేందుకు ఉపయోగపడతాయి.

- స్పీచ్‌లో చరిత్ర అంతా చెప్పొద్దు. తేదీలు, నంబర్లు ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు. తేలిగ్గా అర్థమయ్యే సింపుల్ పదాల్లో చెప్పాలి.

- స్పీచ్ ఎవరు ఇచ్చిన అది సింపుల్‌గా, చిన్న చిన్న డైలాగ్స్‌తో ఉండాలి. మరీ ఎక్కువ సేపు స్పీచ్ ఇస్తే పిల్లలు, విద్యార్థులకు వినే ఓపిక ఉండదు.

- స్పీచ్‌లో ఫ్యాక్ట్స్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. అవి రాంగ్ చెబితే… మైనస్ మార్కులు వస్తాయి.

- స్పీచ్ ఇచ్చే ముందే.. ఇంట్లో బిగ్గరగా అరుస్తూ ప్రాక్టీస్ చెయ్యాలి. ఆల్రెడీ ఇస్తున్నట్లు ఫీలవ్వాలి. మొహమాటాన్ని పక్కనపెట్టేయాలి.

- అద్దం ముందు నిలబడి స్పీచ్ ఇవ్వాలి. విద్యార్థులు లేకపోయినా ఉన్నట్లుగా ఫీలవుతూ ప్రాక్టీస్ చెయ్యాలి.

- స్పీచ్ ఇచ్చే వారు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉండాలి. మీరు చెప్పేది.. అందరూ వింటున్నారని భావిస్తూ.. చెప్పాలనుకున్నది గడగడా చెప్పేయాలి.

- మీ స్పీచ్‌కి సంబంధించిన పాయింట్లను ఓ పేపర్‌పై రాసుకోవాలి. స్పీచ్ ఇచ్చే ముందు.. ఓసారి ఆ పాయింట్లు చూసుకుంటే.. బాగా గుర్తుంటుంది.

- స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎవరో ఒకర్నే చూస్తూ చెప్పొద్దు. తలను ఇటూ ఇటూ కదుపుతూ… అందరివైపూ చూస్తున్నట్లు స్పీచ్ ఇవ్వాలి.

- కొంతమంది స్పీచ్ ఇస్తూ ఎవర్నైనా చూస్తే.. చెప్పాలనుకున్నది మర్చిపోతారు. అలాంటి వారు.. ఎవరివైపూ చూడకుండా… కొద్దిగా ఆకాశం వైపు చూస్తున్నట్లుగా ఫేస్ ఉంచి స్పీచ్ ఇవ్వొచ్చు. తద్వారా ఏదీ మర్చిపోరు.

- మినిమం 5 నిమిషాలు, మాగ్జిమం 10 నిమిషాల్లో స్పీచ్ ఉంటే సరిపోతుంది. లేదా.. స్కూల్లో ఎంతసేపు ఉండాలని చెప్పారో.. అంతసేపు ఇచ్చేలా ప్రాక్టీస్ చేసుకోవాలి.

- స్పీచ్‌ని ఓ ఆర్డర్‌లో సిద్ధం చేసుకోండి. అంటే.. బ్రిటీష్ వారి పాలన, గాంధీజీ శాంతియుత పోరాటాలు, స్వాతంత్ర్యం సాధించిన విధానం, తర్వాత అభివృద్ధి వైపు అడుగులు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు… ఇలా ఆర్డర్ ప్రకారం చెబితే… మర్చిపోయే అవకాశం ఉండదు.

Independence Day speech Facts :

ఈ నిజాలను విద్యార్థులు తప్పక తెలుసుకోవాలి. వీటిని స్పీచ్‌లో చెప్పినా, చెప్పకపోయినా.. ఐడియా కోసం ఇవి తెలుసుకోవడం మంచిది.

- ఇండియాకి ఆగస్ట్ 15, 1947న బ్రిటీష్ పాలకుల నుంచి స్వాతంత్ర్యం వచ్చింది.

- 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్న సందర్భంగా… ఆగస్ట్ 15, 2021న ఆజాదీకా అమృత మహోత్సవం ప్రారంభమైంది.

- భారత తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ.. ఆగస్ట్ 15, 1947లో తొలిసారి భారత జాతీయ జెండాను ఎర్రకోటలో లాహోరీ గేట్ (Lahori Gate of Red Fort) పైన ఎగరేశారు. ఈ సంప్రదాయాన్ని నెక్ట్స్ ప్రధానమంత్రులు కొనసాగిస్తున్నారు. జెండా వందనం తర్వాత దేశాన్ని (జాతిని) ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

- దేశం కోసం మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ సహా లక్షల మంది ప్రాణత్యాగాలు చేశారు. వారి త్యాగాలవల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.

- భారత జాతీయ గీతం జన గణ మన ను ఒరిజినల్‌గా రవీంద్రనాథ్ టాగూర్ (Rabindranath Tagore) బెంగాలీ భాషలో భారొతో భాగ్యొ బిధాత అంటూ రాశారు.

- డాక్టర్ భీమరావ్ అంబేద్కర్, భారత తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన సారధ్యంలోనే భారత రాజ్యాంగ నిర్మాణం జరిగింది.

- భారత జాతీయ జెండాలో 3 రంగులు ఉంటాయి. పైన ఉండే కాషాయ రంగు ధైర్యం, త్యాగానికి గుర్తు. మధ్యలో తెలుపు రంగు సత్యం, శాంతి, స్వచ్ఛతకు గుర్తు. కింద ఉండే పచ్చరంగు అభివృద్ధికి గుర్తు. జెండా మధ్యలో ఉండేది అశోక చక్రం.. ధర్మానికి గుర్తు.

ఈ విషయాలన్నీ విద్యార్థులకు బాగా ఉపయోగపడతాయి. ఇవి తెలుసుకోవడం ద్వారా విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు వాళ్లు స్పీచ్ ఇవ్వగలరు, లేదా ఎస్సేని ఈజీగా రాయగలరు. పిల్లల తల్లిదండ్రులు కూడా వారిలో ధైర్యం నింపాలి. స్పీచ్ ఇవ్వడం అనేది చాలా చిన్న విషయం అనీ.. దీనితో పోల్చితే.. స్వాతంత్ర్య సమర యోధులు చేసిన పోరాటాలు చాలా పెద్దవని వారికి తెలిసేలా చెయ్యాలి. వారిలో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని రగిలించాలి. స్పీచ్‌ల కోసమో, ఎస్సేల కోసమో కాకుండా.. చరిత్రను తెలుసుకోవడం ఒక బాధ్యత అని వారికి తెలిసేలా చెయ్యాలి. అప్పుడే వారు నెక్ట్స్ తరాలకు ఈ స్ఫూర్తిని అందిస్తారు.

  • First Published : August 8, 2023, 11:12 am IST

ఈ ఆత్మలే ప్రేతాత్మలుగా మారుతాయని గరుడ పురాణం చెబుతోంది..!

ఈ ఆత్మలే ప్రేతాత్మలుగా మారుతాయని గరుడ పురాణం చెబుతోంది..!

జాతీయ అవార్డ్ కోసం ఢిల్లీకి బయలుదేరిన అల్లు అర్జున్..

జాతీయ అవార్డ్ కోసం ఢిల్లీకి బయలుదేరిన అల్లు అర్జున్..

పెద్ద‌శేష వాహనంపై వైకుంఠనాథుని అలంకారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి క‌టాక్షం

పెద్ద‌శేష వాహనంపై వైకుంఠనాథుని అలంకారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి క‌టాక్షం

తక్కువ స్కోరుకే కుప్పకూలిన శ్రీలంక.. ఆస్ట్రేలియా ఛేదిస్తుందా?

తక్కువ స్కోరుకే కుప్పకూలిన శ్రీలంక.. ఆస్ట్రేలియా ఛేదిస్తుందా?

షియోమీ 14 ప్రో ఫోటోలు లీక్..కెమెరా,డిస్‌ప్లేలో ఎలాంటి అప్‌గ్రేడ్స్‌ ఉంటాయంటే?

షియోమీ 14 ప్రో ఫోటోలు లీక్..కెమెరా,డిస్‌ప్లేలో ఎలాంటి అప్‌గ్రేడ్స్‌ ఉంటాయంటే?

అక్టోబర్ 19న వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్.. ప్రైస్, ఫీచర్లు ఇవే

అక్టోబర్ 19న వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్.. ప్రైస్, ఫీచర్లు ఇవే

ఈవారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు.. వెబ్ సిరీస్‌లు ఇవే..

ఈవారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు.. వెబ్ సిరీస్‌లు ఇవే..

FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన యాక్సిస్ బ్యాంక్..తాజా వడ్డీ రేట్లు

FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన యాక్సిస్ బ్యాంక్..తాజా వడ్డీ రేట్లు

IMAGES

  1. Essay on Independence day in Telugu

    independence day essay writing in telugu 2023

  2. Independence Day Speech In Telugu 2021 For Students, Teachers

    independence day essay writing in telugu 2023

  3. 10 Lines Essay on Independence day in Telugu || స్వాతంత్ర్య దినోత్సవ

    independence day essay writing in telugu 2023

  4. 🌈 Independence day essay in telugu. Independence Day. 2022-10-10

    independence day essay writing in telugu 2023

  5. Independence Day speech in Telugu August 15, 2022

    independence day essay writing in telugu 2023

  6. Essay on Independence Day [100, 120, 150, 200, 250 Words]

    independence day essay writing in telugu 2023

VIDEO

  1. Short Speech on Independence Day 2023

  2. Women Education Essay in Telugu

  3. Independence Day 2023: Monuments Illuminated In Tricolour Across Delhi Leave Visitors Amazed

  4. Independence Day Speech in Telugu 2022| స్వతంత్ర దినోత్సవం స్పీచ్ తెలుగు| August 15 Speech Telugu

  5. Essay on Independence Day 2023

  6. Independence Day speech 2023 in Telugu

COMMENTS

  1. Independence Day 2023: స్వాతంత్య్ర దినోత్సవ థీమ్, విశిష్టత

    తెలుగు న్యూస్ / Lifestyle / Independence Day 2023 Theme History Significance Celebrations And All You Need To Know About I-day

  2. Independence Day Speech : ఆగస్ట్ ...

    Independence Day 2023 speech : ఆగస్ట్ 15 సందర్భంగా.. ... 2-MIN READ News18 Telugu Hyderabad,Telangana; Last Updated : August 23, 2023 ...

  3. స్వాతంత్ర దినోత్సవం 2023: 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుక

    Check latest news updates on 76th Independence Day of India celebrations across the nation with Independence Day speech, images, quotes, essays, videos, history, symbol and significance and much more at Oneindia.